← Back to news

CJP నేతల అరెస్ట్.. తర్వాత లీడర్ ఎవరంటే!

By Vishi· 22h ago

జంతర్ మంతర్‌లో నిరసన తెలిపేందుకు ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం అభిజీత్ దీప్కే వీడియో రిలీజ్ చేశారు. “నేను, ఆశు, సౌరవ్ మేము ముగ్గురం అరెస్ట్ అయ్యాం. మా తర్వాత ఈ ఉద్యమాన్ని అజింక్యా షిండే నడిపిస్తారు. అందరూ ఆయన్ని ఫాలో అవ్వండి” అని చెప్పారు. ఇప్పుడు అజింక్య షిండే నాయకత్వంలో ఉద్యమం కొనసాగుతుందని CJP చెప్పింది.

More in Current Affairs