← Back to news

ఢిల్లీ ప్రొటెస్ట్.. SFI డిటెన్షన్

By Prashanth· 22h ago

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర CJP ప్రొటెస్ట్ పిలుపులో భాగంగా, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు డీటైన్ చేశారు. నేషనల్ క్యాపిటల్ లో జరిగిన ఈ నిరసనలో పోలీసులు అనేకమంది విద్యార్థి నాయకులను డీటైన్ చేసి పోలీస్ వెహికిల్‌లోకి ఎక్కించారు.

More in National