← Back to news

దేశంలో ఎన్నికల చోరీ గురించి చెబుతూనే ఉన్నాం: కాంగ్రెస్

By Vishi· 22h ago· X

దేశంలో ఎన్నికల దొంగతనాలు జరుగుతున్నాయని తాము ఎన్నో ఏళ్లుగా అనేక సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నామని కాంగ్రెస్ పేర్కొంది. ఎక్స్‌లో పోస్ట్ చేసింది. "మొదట వాళ్లు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు, ఆ తర్వాత మీతో పోరాడతారు, చివరకు మీదే విజయం అవుతుంది" అంటూ మహాత్మా గాంధీ ప్రస్తావించిన ప్రసిద్ధ సూక్తిని కాంగ్రెస్ గుర్తుచేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల విశ్వసనీయతపై చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యంగా మారాయి.

More in Current Affairs