← Back to news

కివీ ఫ్రూట్స్‌తో వినాయకుడు!

By Krishna· 2h ago· X
కివీ ఫ్రూట్స్‌తో వినాయకుడు!

AP: వినాయక చవితి వస్తే చాలు.. మనం రకరకాల గణేశ విగ్రహాలను చూస్తుంటాం. భక్తులు తమ ఇష్ట దైవాన్ని.. అనేక రకాల రూపాల్లో కొలుచుకుంటారు. అదే విధంగా.. కాకినాడలో కివీ ఫ్రూట్స్‌తో గణేశుణ్ని రూపొందించారు. ఇందుకోసం మొత్తం 200 కేజీల Kiwi పండ్లను ఉపయోగించారు. ఖరీదైన ఈ పండ్లతో తయరైన గణపతి.. గ్రీన్ కలర్‌లో మెరుస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారు. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

More in AP