చందుపట్లలో కొత్త కమిటీ ఎన్నిక

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం చందుపట్లలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (TRKS) గ్రామ సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీ, జిల్లా కన్వీనర్ సలిగంటి శ్రీనివాస్ సూచనలతో కొత్త గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా లింగాల నర్సయ్య సలహాదారుగా రాచకొండ మల్లయ్య, అధ్యక్షుడిగా లింగాల సతీష్, ప్రధాన కార్యదర్శిగా లింగాల గణేష్, ఉపాధ్యక్షుడిగా లింగాల సురేష్, ప్రచార కార్యదర్శిగా లింగాల సందీప్ ఎన్నికయ్యారు.
