సామాన్యుడికి షాక్!

సామాన్యుడికి కిచెన్ బడ్జెట్ భారంగా మారింది. జూన్ నెలలో హోమ్-కుకింగ్ కాస్ట్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా టమోటా ధరలు 31%, LPG అండ్ కుకింగ్ ఆయిల్ రేట్లు 10% చొప్పున పెరగడం వల్లే ఈ భారం పడింది. దీంతో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే జూన్‌లో వెజ్ థాలీ కాస్ట్ 5%, నాన్-వెజ్ థాలీ కాస్ట్ 6% పెరిగాయి. పొటాటో ధరలు 14% తగ్గడం ఒక్కటే కాస్త రిలీఫ్ ఇవ్వగా, రాబోయే రోజుల్లో పప్పులు, ఉల్లిపాయల రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.



