← Back to news

వెండి బతుకమ్మపై ట్రోల్స్.. PV సింధు కౌంటర్

By Krishna· 5h ago· Instagram
వెండి బతుకమ్మపై ట్రోల్స్.. PV సింధు కౌంటర్

TG: గతేడాది తెలంగాణ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బాడ్మింటన్ ప్లేయర్ PV సింధు.. వెండి బతుకమ్మ పట్టుకున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈసారి మిస్సయ్యానని చెప్పారు. ఐతే.. "పూలు పేర్చితేనే బతుకమ్మ అంటారు. మీ పైత్యాన్ని పండుగపై రుద్దకండి" అని ఓ నెటిజన్ ట్రోల్ చేశారు. దీనికి ఆమె కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోడలిని అయినందుకు అత్తగారు ప్రేమతో తనకు బహుమతిగా ఇచ్చారనీ, వెనక ఉన్న పెద్ద పూల బతుకమ్మను తానే పేర్చానని తెలిపారు.

More in TG