← Back to news

కౌతాళంలో కూటమి నాయకుల కీలక సమావేశం

By ChiyaanVedha· 19h ago· Kurnool
కౌతాళంలో కూటమి నాయకుల కీలక సమావేశం

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని 30 పంచాయతీల స్థానిక సంస్థల ఎలక్షన్స్‌పై లీడర్స్, కార్యకర్తలతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామంలో రిజర్వేషన్లకు అనుగుణంగా మంచి అవగాహన, పట్టున్న కాండిడేట్స్‌ని ఎలెక్ట్ చేసి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ స్కీమ్స్‌ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఆపోజిషన్ చేసే ఫేక్ కామెంట్స్‌ని తిప్పికొడుతూ, పీపుల్‌కి అందుబాటులో ఉంటూ 100% గెలుపు సాధించి ఎక్కడ తప్పు జరుగకుండా చూడాలని తీర్మానించారు.

More in Local