← Back to news

ఆ 27 లక్షల ఓట్లు ఎలా పోయాయి?

By Sahani· 1d ago
ఆ 27 లక్షల ఓట్లు ఎలా పోయాయి?

ఎలక్షన్ కమిషన్‌లో అంతర్గత విభేదాలు బయటపడటంతో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రిజైన్ చేయాలని 'ది హిందూ' పత్రిక లేటెస్ట్ ఎడిటోరియల్‌లో డిమాండ్ చేసింది. తోటి ఎలక్షన్ కమిషనర్ల అభ్యంతరాలను పక్కనబెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వెస్ట్ బెంగాల్‌లోనే ఏకంగా 27 లక్షల ఓట్లను డిలీట్ చేయడం సీరియస్ విషయమని పేర్కొంది. ఓటర్ల డేటాబేస్‌పై కంప్లీట్ ఆడిట్ జరిగే వరకు ఈ డిలిషన్ ప్రాసెస్‌ను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేసింది.

More in Current Affairs