← Back to news

No Entry for Men..

By Vishnu· 5h ago
No Entry for Men..

యూపీ, బీహార్, రాజస్థాన్, ఎంపీ రాష్ట్రాల మగవాళ్లని ఇకపై జాబ్స్‌లోకి తీసుకోమని బెంగళూరు స్టార్టప్ ఫౌండర్ కార్తీక్ ఎస్‌జీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆఫీసులో ఒక వర్కర్ లేడీ కొలీగ్‌ను వేధించాడని, దీంతో మహిళల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.అయితే, ఒక్కరి తప్పుతో నాలుగు రాష్ట్రాల పురుషులను బ్యాన్ చేయడం ప్రాంతీయ, లింగ వివక్షే అని నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు.

More in Current Affairs