← Back to news

ఓటర్ లిస్ట్‌లోకి 70 వేల మంది.. మీరూ ఉన్నారా?

By Anusha· 12h ago
ఓటర్ లిస్ట్‌లోకి 70 వేల మంది.. మీరూ ఉన్నారా?

TG: హైదరాబాద్‌లో కొత్తగా 70 వేల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా 2 లక్షల 18 వేల ఫారం-6 అప్లికేషన్లు రాగా, 70 వేలు క్లియర్ చేశారు. 14,267 దరఖాస్తులను తిరస్కరించగా, 1 లక్ష 33 వేలు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా బహదూర్‌పురా నుంచి 33,026, అత్యల్పంగా సనత్‌నగర్ నుంచి 5,781 అప్లికేషన్స్ వచ్చాయి. ఓటర్ల తుది జాబితాను నవంబర్ 9న విడుదల చేయనున్నారు.

More in TG