← Back to news

AI జాబ్స్... మహిళలు ఎందుకు వెనుకబడుతున్నారు?

By Anusha· 12h ago· Theguardian
AI జాబ్స్... మహిళలు ఎందుకు వెనుకబడుతున్నారు?

AI రంగంలో జాబ్స్ పెరుగుతున్నా.. మహిళలకు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని LinkedIn రిపోర్ట్ తెలిపింది. గత ఏడాది కొత్తగా AI జాబ్స్‌లో చేరిన వారిలో మహిళలు 25% మందే ఉన్నారు. ఉన్నత స్థాయి పోస్టుల్లో వారి వాటా 13% మాత్రమే. ఇతర జాబ్స్‌తో పోలిస్తే AI రంగంలో రెండింతలకు పైగా జీతాలు లభిస్తున్నాయి. అయినా మహిళలు తక్కువ జీతాల పనుల్లో ఎక్కువగా ఉంటున్నారు. ఎక్కువ వర్కింగ్ అవర్స్, మెంటార్ల కొరత, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వారి కెరీర్‌కు అడ్డంకులుగా మారుతున్నాయి.

More in Jobs