C-DACలో 844 ఉద్యోగాలు.. అప్లికేషన్ Fee లేదు!

Centre for Development of Advanced Computing (C-DAC)లో Project Associate, Project Engineer, Senior Project Engineer/Module Lead, Project Manager/Program Manager, Tech Lead వంటి పోస్టులకు 844 వేకెన్సీలున్నాయి. పోస్టును బట్టి BE/B.Tech, ME/M.Tech, MCA, MSc వంటి అర్హతలు అవసరం. ఏజ్ పోస్టును బట్టి మారుతుంది. అప్లికేషన్ అక్టోబర్ 5 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో <a href="https://careers.cdac.in/">అప్లై చేసుకోవాలి.</a> Application Fee లేదు. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం.



