గ్రూప్-1 పోస్టులలో .. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో <a href="https://www.theclearcutnews.com/n/vSB5Ucn">గ్రూప్-1 ఉద్యోగాలకు</a> ప్రభుత్వం కీలక గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈసారి గ్రూప్-1 ఉద్యోగాల పరిధిలో DEO(District Educational officer) పోస్టులను కూడా చేర్చారు. దీంతో ఇకపై DEO పోస్టుల భర్తీ గ్రూప్-1 నియామక ప్రాసెస్ ద్వారా జరగనుంది. ఈ నిర్ణయంతో గ్రూప్-1 ఉద్యోగాల పరిధి మరింత విస్తరించింది. పోస్టుల భర్తీకి సంబంధించిన రూల్స్, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ తదితర డీటైల్స్‌ను ప్రభుత్వం త్వరలో వెల్లడించనుంది.



