← Back to news

HALలో 150 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!

By Mahesh· 2h ago
HALలో 150 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ B.E./B.Tech అర్హత ఉండాలి. జనరల్, OBC, EWSకు 60%, SC/ST/PwBDకు 50% మార్కులు అవసరం. ఏజ్ UR/EWSకు 28 ఏళ్లలోపు ఉండాలి. అప్లికేషన్ ఫీజు జనరల్, OBC, EWSకు 500 రూపాయలు, SC/ST/PwBDకు ఫీజు లేదు. అప్లికేషన్లు అక్టోబర్ 7–17, మధ్య <a href="https://hal-india.co.in/">ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.</a> సెలెక్షన్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.

More in Jobs