బెంగాల్లో 37 లక్షల S.I.R అప్పీళ్లు పెండింగ్!

పశ్చిమ బెంగాల్లో S.I.Rపై అప్పీళ్ల పరిష్కారం నెమ్మదిగా సాగుతోంది. సెప్టెంబర్ 17 నాటికి 17 ట్రిబ్యునళ్లకు 38 లక్షల 31 వేల అప్పీళ్లు రాగా, కేవలం 1 లక్షల 26 వేల కేసులే పరిష్కారమయ్యాయి. ఇంకా 37 లక్షల 05 వేల అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి. ముర్షిదాబాద్లో 7 లక్షల 47 వేల అప్పీళ్లు పెండింగ్లో ఉండగా, మాల్దాలో 5 లక్షల 29 వేలు పెండింగ్లో ఉన్నాయి. ఇద్దరు న్యాయమూర్తులు రాజీనామా చేయడంతో రెండు ట్రిబ్యునళ్లు ఖాళీగా ఉన్నాయి.


