← Back to news

దివ్యశక్తులున్న బాబా.. పాముకు భయపడి హాస్పిటల్‌కి!

By Vishi· 1h ago
దివ్యశక్తులున్న బాబా.. పాముకు భయపడి హాస్పిటల్‌కి!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఛతర్‌పూర్‌లో అజయ్‌పార్ ధామ్‌లో ‘కరణ్ కుశ్వాహ’(అజయ్ పార్ బాబా) ఫేమస్. ఈ బాబాకు చాలామంది భక్తులున్నారు. ఇటీవల ఆయన ధ్యానంలో ఉన్న టైంలో ఓ పాము ఆయన కాళ్లకు చుట్టుకుంది. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయన్ను 12 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అద్భుత శక్తులు ఉన్నాయని, సమస్త రోగాలను నయం చేస్తామని ప్రచారం చేసుకునే బాబా పాముకు భయపడి ఆసుపత్రి చేరడమేంటంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More in National