← Back to news

SSC-2027కు మిషన్ మార్చ్.. 100% పాసే లక్ష్యం!

By B V Appalanaidu· 1h ago· Pathapaderu, Paderu, Alluri Sitharama Raju
SSC-2027కు మిషన్ మార్చ్.. 100% పాసే లక్ష్యం!

అల్లూరి జిల్లాలో పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా 'మిషన్ మార్చ్ SSC-2027' ప్రారంభించారు. కలెక్టర్ నిశాంతి ఆదేశాలతో విద్యార్థి, ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. సాయంత్రం 4-5కి స్టడీ అవర్, రోజూ స్లిప్ టెస్టులు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన. పాఠశాలల్లో భద్రత, మౌలిక సదుపాయాల పనులు డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

More in Local