రాహుల్కీ, బ్యాట్మాన్కీ ఏంటి సంబంధం?
కాంగ్రెస్ పార్టీలో బ్యాట్మాన్ హంగామా పెరుగుతోంది. INDIA బ్లాక్ చేపట్టిన "ఛలో ఢిల్లీ" ర్యాలీలో ఎంపీలు రాహుల్ గాంధీ, ఖర్గే, బ్యా్ట్మాన్ మాస్కులు పెట్టుకున్నారు. వాటిని యూత్ కాంగ్రెస్ సప్లై చేసింది. బ్యాట్మాన్ మాస్క్ పెట్టుకోవడం వెనక ఓ సింబాలిజం ఉంది. ఇదివరకు ఒకరు మీరు బ్యాట్మానా అని అడగగా.. రాహుల్ పరోక్షంగా అవుననే సంకేతం ఇచ్చారు. బ్యాట్మాన్ సైలెంట్ గార్డియన్లా అన్యాయాన్ని ఎదురిస్తాడు కాబట్టి.. రాహుల్ కూడా ఆ ఇమేజ్ను డెవలప్ చేసుకుంటున్నారు.


