← Back to news

వర్షాల బీభత్సం.. 613 కి.మీ రోడ్లు డ్యామేజ్‌!

By Nani Eluri· 21h ago· Bhaskarlive
వర్షాల బీభత్సం.. 613 కి.మీ రోడ్లు డ్యామేజ్‌!

AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 613 కిలోమీటర్ల రోడ్లు డ్యామేజ్‌ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాలోనే 356 కిలోమీటర్ల దూరం రోడ్లు డ్యామేజ్‌ అయ్యాయి. నాలుగు చోట్ల రోడ్లు కొట్టుకుపోగా, 78 చోట్ల చిన్న వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్ల బాగు చేయడానికి 251.68 కోట్లు రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు.

వర్షాల బీభత్సం.. 613 కి.మీ రోడ్లు డ్యామేజ్‌!

More in AP