← Back to news

ఢిల్లీలో హై టెన్షన్

By Sahani· 7 Oct 2026

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ఇండియా బ్లాక్ లీడర్లు ఢిల్లీలో బిగ్ ప్రొటెస్ట్ చేపట్టారు. జన్ పథ్‌లోని సాగర్ రత్నాలో లంచ్ పూర్తి చేసిన తర్వాత, MPలంతా బస్సులో జంతర్ మంతర్ వైపు బయలుదేరారు. జ్ఞానేష్ కుమార్ 'లెజిటిమేట్ CEC' కాదని, ఆయన దిగిపోయే వరకు ఈ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుందని రాహుల్ స్పష్టం చేశారు. నిన్న ఆకాశవాణి భవన్ దగ్గర 8 గంటల నిరసన తర్వాత 250 మందిని పోలీసులు డిటైన్ చేసినా, సస్పెండ్ అయిన పోరాటం ఆగదని మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు.

More in Current Affairs