ఇవాళ రేపు 43 డిగ్రీలు

తెలుగు రాష్ట్రాలను ఎండలు భయపెడుతున్నాయి. ఇవాళ, రేపు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది. 43 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతాయని తెలిపింది. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.



