మీ ఊరి గణేషుడి ఫొటోలను మాకు పంపండి

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కూడా మనం మట్టి గణపతుల్ని పూజిస్తున్నాం. మీ మట్టి గణేషుడి సింగిల్ ఫొటో, గణేషుడితో మీ ఊరి యూత్, ప్రజల ఫొటోలను మంచి క్వాలిటీతో తీసి మాకు పంపండి. మీ గణేషుడి స్పెషాలిటీ ఏంటో చెప్తూ 5 లైన్లు రాయండి. మేము బెస్ట్ మట్టి గణేషుడి ఫొటోలను డిజైన్స్ చేసి, క్లియర్ కట్ న్యూస్ యాప్ ద్వారా.. మీ ఊరి పేరుతో మొత్తం తెలుగు ప్రజలందరికీ చూపిస్తాం. మరి ఇక ఆలస్యమెందుకు.. వెంటనే ఫొటోలు తీసేయండి.. మాకు పంపేయండి.



