← Back to news

"77 వేల కోట్లు అలా పడి ఉన్నాయ్"

By Krishna· 1h ago
"77 వేల కోట్లు అలా పడి ఉన్నాయ్"

కార్మికుల వెల్ఫేర్ కోసం కేంద్రం కేటాయించిన 77 వేల కోట్లు.. రాష్ట్రాల దగ్గర వేస్టుగా పడి ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌ను ఇప్పటికైనా వాడమని రాష్ట్రాల్ని కోరారు. ఈ మనీని.. కార్మికుల, వారి ఫ్యామిలీల లాంగ్ టైమ్ వెల్ఫేర్, సోషల్ సెక్యూరిటీ, జాబ్, ఎడ్యుకేషన్, హెల్త్, మహిళా కార్మికుల శాంతి సౌకర్యాల స్కీములకు వాడాలని సూచించారు. కన్‌స్ట్రక్షన్ సెక్టార్ బలంగా మారాలంటే ఈ ఫండ్స్‌ని టైమ్ ప్రకారం వాడటం అవసరమని మంత్రి అన్నారు.

More in National