← Back to news

ఖోఖో పోటీలకు ఎంపికైన ఎడ్ల ఉదయశ్రీ

By THOORPATI RAJASHEKAR· 1d ago· Warangal
ఖోఖో పోటీలకు ఎంపికైన ఎడ్ల ఉదయశ్రీ

వరంగల్ జిల్లా నర్సంపేట ZPHS పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎడ్ల ఉదయశ్రీ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ లిక్కి రమేష్ కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ స్టేడియంలో నేడు నుంచి 18 వరకు పోటీలు జరగనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ కోట రాంబాబు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉదయశ్రీని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

More in Local