← Back to news

Gen Z ఇష్టపడుతున్న 'Snail Mail'

By BK· 16 Aug 2026
Gen Z ఇష్టపడుతున్న  'Snail Mail'

ఈ రోజుల్లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో సెకన్లలో మెసేజ్‌లు పంపే Gen Z యూత్.. ఇప్పుడు మళ్లీ పాతకాలపు చేతిరాత ఉత్తరాలను ఇష్టపడుతున్నారు. ఫోన్ స్క్రీన్ల నుంచి డిజిటల్ డిటాక్స్ అవ్వడానికి, మనస్ఫూర్తిగా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఈ 'స్నెయిల్ మెయిల్' పద్ధతిని ఫాలో అవుతున్నారు. పేపర్లను అందంగా డెకరేట్ చేసి, వింటేజ్ స్టాంపులతో ఫ్రెండ్స్‌కి పంపుతూ ఆ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా చేతితో రాసే లేఖల్లో ఉండే ఆత్మీయతే వేరని నిరూపిస్తున్నారు.

More in Gen Z