గోవాలో ఐపీఎల్-2027 వేలం

IPL 2027 మినీ వేలానికి సంబంధించి BCCI కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2027 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో.. గోవా వేదికగా జరగనుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ ఆక్షన్ భారత్లో జరగబోతోంది. ఫైవ్-స్టార్ హోటల్ రూమ్ లభ్యత ఆధారంగా గోవాను ఎంపిక చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.


