← Back to news

కరణం మల్లేశ్వరి తర్వాత.. మీరాబాయి చాను రికార్డ్

By Sharmila· 4h ago

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా గేమ్స్ లో ఇండియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించారు. ఇవాళ జరిగిన మహిళల 49 కేజీల క్యాటగిరిలో 198 కేజీల మొత్తం బరువు ఎత్తి సిల్వర్ మెడల్ సాధించారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు 28 ఏళ్ల తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం వచ్చింది. 1998లో కరణం మల్లేశ్వరి తర్వాత ఈ కేటగిరీలో భారత్‌కు ఇదే తొలి పతకం. మీరాబాయి చానుకు కూడా ఆసియా గేమ్స్‌లో ఇదే ఫస్ట్ మెడల్.

More in Sports