← Back to news

కూసుమంచి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సతీష్

By YSR· 1d ago· Thirumalayapalem, Tirumalayapalem, Khammam
కూసుమంచి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సతీష్

ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్‌ స్టేషన్‌ నూతన SIగా సతీష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్సైగా పనిచేసిన నాగరాజు తల్లాడకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సతీష్ నియమితులయ్యారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలు అందించడంపై నూతన SI దృష్టి సారించనున్నారు.

More in Local