← Back to news

తిరుమల లడ్డూ కేసులో ED బిగ్ యాక్షన్!

By Mahesh· 3h ago· Telanganatoday· తిరుపతి
తిరుమల లడ్డూ కేసులో ED బిగ్ యాక్షన్!

AP: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసులో ED కీలక యాక్షన్ తీసుకుంది. TTDకి ₹234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సప్లై చేసినట్లు ఆరోపణలు రావడంతో భోలే బాబా, శ్రీ వైష్ణవి డెయిరీ, సుకృతి ఫుడ్స్‌కు చెందిన ₹129.85 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. టెండర్లలో పాల్గొన్న ఇతర డెయిరీల ద్వారా కల్తీ నెయ్యి సప్లై చేసినట్లు గుర్తించింది. ఫేక్ బిల్లులతో ట్రాన్సాక్షన్స్‌ను నిజమైనవిగా చూపించి, బ్యాంకుల ద్వారా హవాలా మార్గంలో వెనక్కి మళ్లించినట్లు ED అనుమానిస్తోంది.

More in AP