← Back to news

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ

By Mahesh· 7h ago· ఆంధ్రప్రదేశ్
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ

AP: మాజీ MLA వంగవీటి రాధాకృష్ణ, తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ జనసేనలో చేరారు. పార్టీ పార్టీ హెడ్ ఆఫీస్‌లో డిప్యూటీ CM పవన్ కల్యాణ్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. విజయవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ, తిరుపతి మేయర్ రేసులో ప్రణీత్ ప్రమోద్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కూటమిలో సీట్ల సర్దుబాటుపై CM చంద్రబాబుతో జనసేన నేతలు చర్చలు జరుపుతున్నారు. మేయర్ అభ్యర్థులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More in AP