← Back to news

APలో SIR గడువు మరోసారి పొడిగింపు.. కొత్త డేట్స్ ఇవే!

By Mahesh· 2h ago· ఆంధ్రప్రదేశ్
APలో SIR గడువు మరోసారి పొడిగింపు.. కొత్త డేట్స్ ఇవే!

AP: రాష్ట్రంలో Special Intensive Revision (SIR) గడువును ఎలక్షన్ కమిషన్ మరోసారి ఎక్స్‌టెండ్ చేసింది. ఫైనల్ ఓటర్ లిస్ట్ ఈనెల 16న విడుదల కావాల్సి ఉండగా, అక్టోబర్ 30కి మార్చింది. ఓటర్ల ఆబ్జెక్షన్స్, Claims, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌కు అక్టోబర్ 22 వరకు ఛాన్స్ ఇచ్చింది. నోటీసులు అందుకున్నవారు అవసరమైన డాక్యుమెంట్స్‌ను BLOల ద్వారా అధికారులకు అందించాలి. ఇప్పటికే ఓటర్ లిస్ట్‌లో పేరు లేనివారు కూడా తిరిగి రిజిస్టర్ చేసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేయనున్నారు.

More in AP