← Back to news

చిలువూరు గంగానమ్మ ఆలయ వార్షికోత్సవాలు

By BUJJIBABU· 22h ago· Guntur

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గంగానమ్మ టెంపుల్ 14వ వార్షికోత్సవ వేడుకలు అక్టోబర్ 17 నుంచి 19 వరకు జరగనున్నాయి. గ్రామస్తులు, రంగిశెట్టి ఫౌండేషన్ కొలాబరేషన్‌తో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి మంగళస్నానాలు జరిపించారు. తొలి రోజు శ్రీ సూక్త మహాభిషేకం, రెండో రోజు జాతర, పొంగళ్లు ఉండనున్నాయి. చివరి రోజు దాదాపు 15 వేల మందికి అన్నదానం చేయనున్నారు.

More in Local