మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి హౌస్ అరెస్ట్

పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురజాలలో YCP అభ్యర్థులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో వైసీపీ అభ్యర్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనే హక్కును హక్కులను అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.



