← Back to news

రాజకీయాల్లోకి Gen Z యువత రావాలి: AAP

By Mohan· 10 Oct 2026· Vizianagaram
రాజకీయాల్లోకి Gen Z యువత రావాలి: AAP

AP : పాలిటిక్స్ అంటే ఓన్లీ డబ్బున్నవాళ్లకేనా? ఎలక్షన్స్ అంటే లక్షలు ఖర్చు చేయాల్సిందేనా? అనే క్వశ్చన్స్‌కి చెక్ పెడుతూ కొత్త పొలిటికల్ కల్చర్‌ని స్టార్ట్ చేద్దామని ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. డబ్బులు పంచకుండా, లంచాలు తీసుకోకుండా క్లీన్ పాలిటిక్స్ చేయడానికి Gen Z యూత్ ముందుకు రావాలని ఇన్వైట్ చేశారు. నిజాయితీ, ట్రాన్స్‌పరెన్సీతో కరప్షన్‌ని తుడిచిపెట్టేందుకు యువత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని AAP విజయనగరం జిల్లా కన్వీనర్ డాక్టర్ పైల రమేష్ కోరారు.

More in AP