చిత్తూరులో టెన్షన్

AP: చిత్తూరు YCP కార్యాలయంపై దాడికి TDP నాయకులు యత్నించారు. కర్రలతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. దాంతో అలర్టైన పోలీసులు.. TDP శ్రేణులను చెదరగొట్టారు. మార్నింగ్ నుంచి చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఉదయం YCP అభ్యర్థిపై TDP వర్గీయులు దాడి చేశారు. ఇలా రాయలసీమలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. నిన్న YCP అధ్యక్షుడు YS జగన్.. గవర్నర్నీ, SECని కలిసి కంప్లైంట్ చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు.



