← Back to news

మాజీ మంత్రి బర్త్‌డేకి మొక్కలు నాటిన నాయకులు🌳

By సైదులు· 1d ago· యాదాద్రి భువనగిరి
మాజీ మంత్రి బర్త్‌డేకి మొక్కలు నాటిన నాయకులు🌳

యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి 74వ బర్త్‌డే సందర్భంగా చందుపట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జిల్లా నాయకురాలు గాయం ఉదయశ్రీ, చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఇందులో ఉపసర్పంచ్ బొడుపుల హరికృష్ణ, దేవాదాయ కమిటీ చైర్మన్ పొనుగోటి శ్రీధర్ రావు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

More in Local