← Back to news

బిడ్డ చనిపోయినా దేశం కోసం ఆడాడు!

By sahani· 30 Jun 2026
బిడ్డ చనిపోయినా దేశం కోసం ఆడాడు!

ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఒక సాడ్ అండ్ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ జరిగింది. నెదర్లాండ్స్ ఫుట్‌బాలర్ కూడీ హాక్పో పుట్టబోయే బిడ్డ మ్యాచ్‌కి మూడు రోజుల ముందే చనిపోయింది. ఆ పుట్టెడు దుఃఖంలోనూ మేనేజ్‌మెంట్ లీవ్స్ ఇస్తానన్నా వద్దు అనుకుని, దేశం కోసం మొరాకోతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌ ఆడాడు. మ్యాచ్‌లో తను గోల్ కొట్టాక సెలబ్రేట్ చేసుకోకుండా మైదానంలోనే ఏడ్చేశాడు. ఇది చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఓడిపోయింది.

More in World