← Back to news

మహిళకు మత్తుమందు ఇచ్చి దొంగతనం

By sai kumar· 2h ago· Warangal
మహిళకు మత్తుమందు ఇచ్చి దొంగతనం

TG : వరంగల్ లో మహిళకు వైన్‌లో డ్రగ్స్ కలిపి తాగించి, గోల్డ్ అండ్ మొబైల్ కొట్టేసిన ముగ్గురిని మట్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. MGM హాస్టల్ దగ్గరికి పిలిపించి మైకం కమ్మేలా చేసి, ₹1.80 లక్షల వర్త్ ఉన్న బంగారం, ఫోన్ నొక్కేశారు. ఈ కేసులో పెండెల కిషన్, పల్లె సాయి శివ, ఆకరపు శివకుమార్‌లను పోలీసులు ములుగు రోడ్ జంక్షన్‌లో పట్టుకుని రిమాండ్‌కి తరలించారు.

More in TG