← Back to news

కల్తీ కారం షాపులపై తనిఖీ

By BK· 2h ago· గుంటూరు
కల్తీ కారం షాపులపై తనిఖీ

గుంటూరు పట్నం మార్కెట్ లోని మూడు షాపుల్లో కల్తీ కారం అమ్ముతున్నట్లు తెలిసి అధికారులు ఎంక్వైరీ చేశారు. అక్కడి కారం నమూనాలు సేకరించడంతో పాటు, ఎటువంటి లేబుల్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండానే అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని షాపు నిర్వాహకులకు జరిమానా విధిస్తున్నట్లు ఫుడ్ కంట్రోలర్ తెలిపారు.

More in Local