← Back to news

జానీ మాస్టర్ భార్యపై అటాక్!

By Sahani· 1d ago· Hyderabad
జానీ మాస్టర్ భార్యపై అటాక్!

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ మీటింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇందిరానగర్ రాఘవ గెస్ట్ హౌస్‌లో జరిగిన మీటింగ్ లో కొందరు తనపై అటాక్ చేసి చంపుతామని బెదిరించారని అసోసియేషన్ ప్రెసిడెంట్ V.V. సుమలతా దేవి బంజారాహిల్స్ PSలో కంప్లైంట్ చేశారు. ప్రెసిడెంట్ పోస్ట్‌కి రిజైన్ చేయాలని బెదిరిస్తూ, రికార్డులు ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. తనకు ప్రొటెక్షన్ ఇచ్చి CCTV చెక్ చేయాలని కోరారు.

More in Current Affairs