నిత్యా మీనన్ కొత్త ప్లాన్

నేషనల్ అవార్డ్ విన్నర్ నిత్యా మీనన్ యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్‌గా కొత్త సినిమా మొదలుపెట్టారు. డికే డైరెక్షన్ లో 'ఫాంటసీ డార్క్ కామెడీ' ప్రాజెక్ట్‌ను ఆమె నిర్మిస్తూ, అందులోనే లీడ్ రోల్ కూడా చేస్తున్నారు. తనకు కథ బాగా నచ్చడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బిజినెస్ కంటే ఆడియన్స్‌కి మంచి కంటెంట్ ఇవ్వడమే తన ఫస్ట్ ప్రయారిటీ అని తెలిపారు. ఈ సినిమాను పాన్-ఇండియా లెవెల్లో పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.



