‘Now I am an adult in సినిమా’ : నాని

నాని టాలీవుడ్‌లోకి వచ్చి సక్సెస్ ఫుల్‌గా 18 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 5, 2008లో వచ్చిన ‘అష్టా చమ్మా’ మూవీతో నాని కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఈ మైల్‌స్టోన్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ "18 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఇప్పటికి సినిమాలో అడల్ట్ అయ్యాను. మీ లవ్‌ను ఎప్పుడూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోను" అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.



