← Back to news

కేరళలో BJYM కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

By Vishi· 23h ago

కేరళ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన BJYM కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ విజయన్ సంస్థ 'ఎగ్జాలాజిక్' (Exalogic), CMRL కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు నిరసనగా సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువమోర్చా ఈ నిరసన చేపట్టింది. కేరళ అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు.

More in National