నిర్లక్ష్యంపై ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

నాగర్కర్నూల్ జిల్లా మల్కాపూర్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బాల నారాయణన్ను DRDO చిన్న ఓబులేష్ సస్పెండ్ చేశారు. MPDO నివేదిక ప్రకారం విధుల పట్ల నిర్లక్ష్యం, వికాసిత్ భారత్ మార్గదర్శకాల అమలులో నిర్లక్ష్యం. మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వకుంటే శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు.



