Breaking: నేహా నేహా బోరా డిటైన్

ఢిల్లీ కన్నాట్ ప్లేస్లో జరగనున్న ‘లెహ్రా దో తిరంగా’ నిరసన ప్రొటెస్ట్కు వెళ్తుండగా AISA చీఫ్ నేహా బోరాను ఢిల్లీ పోలీసులు డిటైన్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సిన ఈ మార్చ్ కోసం సెంట్రల్ పార్కుకు బయలుదేరిన ఆమెను పోలీసులు దారిలోనే అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఆంక్షలు అమలులో ఉన్నందున శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు.


