← Back to news

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్స్!

By sahani· 25 Jun 2026· Telangana
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్స్!

ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. "కోట్లలో బకాయిలు ఉంటే కాలేజీల మేనేజ్‌మెంట్ ఎలా సాధ్యం? స్టూడెంట్స్ నుండి ఫీజులు వసూలు చేయొద్దంటే ప్రస్తుత అడ్మిషన్లు ఎలా ఇస్తారు?" అని ప్రశ్నించింది. రీయింబర్స్‌మెంట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫండ్స్ గందరగోళంపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఫైనల్ డేట్ చెప్పాలంటూ హైకోర్టు ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

More in Legal