పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ప్రత్యేక పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జోగుళాంబగద్వాల జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. ఫోటోలు, 3 నిమిషాల్లోపు షార్ట్ ఫిల్మ్లను అక్టోబర్ 23లోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేయాలి. విద్యార్థులు అక్టోబర్ 26లోపు ఆన్లైన్లో వ్యాసాలు సమర్పించాలి. విజేతలకు జిల్లా స్థాయిలో బహుమతులు అందజేస్తామని, వివరాలకు 8712661828 ji సంప్రదించాలన్నారు.



