రేప్ కేసులు.. తీర్పులు ఎందుకు ఆలస్యం?

NCRB డేటా ప్రకారం ఇండియాలో ఇయర్లీ దాదాపు 30 వేల రేప్ కేసులు ఫైల్ అవుతున్నాయి. అంటే రోజుకు యావరేజ్‌గా 80కి పైగా కేసులు. కానీ కోర్టుల్లో పెండింగ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 2018లో 1లక్షా 38 వేలుగా ఉన్న పెండింగ్ కేసులు.. 2024 నాటికి 2,06,777కి పెరిగాయి 2024లో, 421 కేసుల్లో అదే సంవత్సరం శిక్ష పడింది. దీంతో కేసులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు అవసరమని రిపోర్ట్ చెబుతోంది.
