PS లోనే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ డ్యూటీ చేస్తున్న సత్యనారాయణ అనే APSP కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో వెంటనే అరకులోయ హాస్పిటల్‌కి, ఆ తర్వాత మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం విశాఖ కేజీహెచ్‌కు షిఫ్ట్ చేశారు. ప్రెజెంట్ ఆయన కండిషన్ క్రిటికల్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
